జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 128


telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 128 బైక్ ను అక్కడే వదిలేసి అవ్వ ఇంటివైపుకు నడువగా అప్పటికే తాళం వేసి వాసంతి గారు పనికి వెళ్లిపోవడంతో టర్నింగ్ లో ఉన్న అవ్వ ఇంటికి చేరుకొనగా బయట అరుగు మీద కూర్చున్న అవ్వ దగ్గరికి వెళ్లి అవ్వ అని పిలువగా, కళ్లపై చేతిని పెట్టుకొని ఎవరూ అంటూ దీర్ఘన్గా చూస్తుండగా, అవ్వ నేను మహేష్ ని కొన్నిరోజుల క్రితం పాప గురించి, వాసంతి గారి గురించి నాకు చెప్పారుగా అని వివరిస్తుండగా, కొద్దికొద్దిగా గుర్తుకు వస్తుండగా నువ్వా నాయనా బాగున్నావా?, అయినా ఏమి లాభం నాయనా వాసంతి కష్టాలు మాత్రం అలాగే ఉన్నాయి అంటూ బాధపడుతుండగా,

దాని గురించే మీతో మాట్లాడదామని వచ్చాను అవ్వ అని చెప్పగా, అవునా నాయనా అయితే రా ఇక్కడ కూర్చో అంటూ పక్కనే కూర్చోబెట్టుకోగా, అవ్వ మా గురించి చెప్పలేదు కదూ మేము పక్కనే ఉన్న భవంతిలో ఉంటాము అని చెప్పగానే, ఆత్రంగా నాయనా కొద్దిరోజుల క్రితం బండిపోటుల వల్ల గాయపడిన వాళ్లకు ఎలా ఉంది అని అడుగగా, ఇప్పుడు పూర్తిగా కొలుకున్నారు బామ్మ, ఆమె ఎవరో కాదు మా అమ్మ, పాప మరియు మీ ప్రజలు లేకపోయి ఉంటే తలుచుకుంటేనే నా ప్రాణం విలవిలలాడిపోతుంది. పాప మరియు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేంది,

పాప వల్ల మా కుటుంబం అంతా సంతోషంగా కలిసిపోయాము కానీ వారు మాత్రం కష్టాలను అనుభవిస్తూనే ఉన్నారు, వారికి సహాయం చెయ్యాలని ఎంత ప్రయత్నించినా వాసంతి గారు సున్నితంగా తిరస్కరిస్తున్నారు, అమ్మ అయితే నీకు ఏ కష్టం రానీకుండా తోబుట్టువులా చూసుకుంటాము మాతో రమ్మని ఎంత ప్రాధేయపడినా, మనసులో దేనికో మదనపడుతూ వారిస్తున్నారు, సూటిగా అడుగుతున్నాను బామ్మ వారి బాధ మీకు తెలిస్తే నాకు చెప్పండి అంటూ చేతులు పట్టుకొని అభ్యర్థించగా,

మా గూడెం అంతటికీ చదువుకున్నది వసంత మరియు ఆమె మొగుడు మాత్రమే అందుకని అన్ని కుటుంబాల పిల్లలని వసంత దగ్గరికి చదువుకోవడానికి పంపించేవారు మరియు చాలా మర్యాదగా గౌరవిస్తూ కలిసిమెలిసి ఉండేవారు, ఎప్పుడయితే తన మొగుడు గూడెం ప్రజలకు రుణం ఇప్పించి అందరి బాగు కోసం తపించి మోసగింపబడి ఉరి వేసుకొని చనిపోయిన తరువాత ఒక్కసారిగా గూడెం ప్రజలంతా వసంత మొగుడు వల్లనే తమకు ఇన్ని కష్టాలు వచ్చాయని వసంతను దూరంగా ఉంచడమే కాకుండా తమ పిల్లలను కూడా పిల్లలతో కలవనీయకుండా చేస్తూ ఒంటరిగా చేస్తూ కనబడిన ప్రతిసారి ఎత్తిపోస్తూ బాధపెడుతుండగా,

నాకే బాధగా అనిపించి అప్పుడప్పుడు వెళ్లి పలకరిస్తూ ఉండగా పాప అమ్మా నాన్న ఎప్పుడొస్తారు మనల్ని జూ కి ఎప్పుడు తీసుకెళతారు అని అడుగుతున్నప్పుడల్లా, త్వరలో వచ్చేస్తారమ్మా వచ్చిన వెంటనే మీకు బోలెడన్ని ఆటబొమ్మలు తీసుకువస్తారు, జూ, ఎక్సిబిషన్ ఇలా అన్నింటికీ తీసుకెళ్తారు అంటూ పిల్లలకు కనిపించకుండా కన్నీళ్లతో బాధపడుతూ ఆపద్ధ0 చెబుతూ పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ,

ఏనాటికైనా మీ కష్టాలను తీర్చడానికి దేవుడి లాంటి మనిషి తప్పకుండా వస్తాడు అని ధైర్యం చూపుతూ ఉండగా, పెద్దమ్మా పిల్లల కోసం జీవిస్తున్నాను లేకపోతే ఎప్పుడో వెళ్లిపోయేదాన్ని అంటూ, ఒకవేళ ఆ దేవుడే వచ్చినా ముందుగా నా గురించి కాకుండా మా వలన ఇబ్బందులు పడుతున్న మన ప్రజలకు కష్టాలను తొలగిపోవాలని కోరుకుంటాను ఎప్పటికైనా మమ్మల్ని క్షమిస్తారని చిన్న ఆశ అంటూ వసంత కుటుంబం తప్పు ఏమాత్రం లేకపోయినా తమ వల్లే ఇక్కడ నివసిస్తున్న వారంతా కష్టాలు అనుభవిస్తున్నారని, వారు కష్టాలలో ఉండగా తాను సంతోషంగా జీవించడం ఇష్టం లేక మీతో అలా మాట్లాడి ఉంటుంది అంతే తప్ప మిమ్మల్ని నొప్పించాలని కాదు నాయనా, వసంత అంత మంచి అమ్మాయి అంటూ కన్నీరు కారుస్తూ బాధపడుతుండగా,

బామ్మ మాటలకు నా కళ్లల్లో చెమ్మ రాగా, బామ్మ గారు ఆ అప్పు ఇచ్చిన వారి అడ్రస్ ఉందా మీతో అని అడుగగా, వాటి గురించి నాకు తెలియదు నాయనా అదిగో కనిపిస్తున్నదే మా గూడెం పెద్దయ్య ఇల్లు ఆయన ను కలిస్తే వారి గురించి తెలుసుకోవచ్చు అని చెప్పగా, చాలా థాంక్స్ బామ్మా, చివరగా ఒక్క విషయం వసంత గారి తప్పు లేకున్నా మీ గూడెం ప్రజలు కష్టాలు పడుతున్నారని అనుకుంటున్నారు కదా, ఇప్పుడు ఆమె వల్లనే ప్రతి ఒక్కరి కుటుంబం లో సంతోషం అంటే ఏంటో తెలుసుకుని స్వయంగా వారి తప్పును తెలుసుకొని వసంత గారిని దేవతగా తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉంది అని చెబుతూ బామ్మ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ పెద్దయ్య ఇంటివైపుకు కదిలాను.

రెండు రోజుల క్రితం వర్షం వచ్చినట్లుగా మట్టి దారి మొత్తం గుంతలుగుంతలు పడిపోయి సరైన కాలువలు లేక మురుగు నీరంతా దారి వెంబడి గుంతలలో నిలబడిపోయి 100 అడుగులు నడవడానికి 5 నిమిషాలు పెట్టగా, మేము ఇక్కడికి షిఫ్ట్ అయినప్పటి నుండి కూడా పరిస్థితి ఏమాత్రం మారలేదని అనుకొని, తలుపు తెరిచి ఉండగా బయట నుండి తలుపు కొడుతూ పెద్దయ్య, పెద్దయ్య అని పిలువగా,

లోపలి నుండి ఒక ముసలాయన వస్తూ నన్ను చూసి ఎవరునాయనా నువ్వు ఎసరు కావాలి అని అడుగగా, పెద్దయ్యా మీ దగ్గరే కొద్దిగా పని ఉంది అని చెప్పగా, లోపలికి ఆహ్వానిస్తూ పెద్దయ్యా ? నా గురించి నీకెలా తెలుసు బాబు అని ఆశ్చర్యపోతుండగా, లోపలికి వస్తూ ఒక మూలన ఉన్న టేబుల్ పైన తదేకంగా చూస్తూ, నా గురించి మరియు బందిపోట్ల గురించి వివరిస్తూ మీరు సమయానికి చేరుకొని మా అమ్మను వారి నుండి రక్షించినందుకు నా జీవితాంతం రుణపడి ఉంటాము పెద్దయ్యా అంటూ రెండు చేతులు జోడించి నమస్కరిస్తుండగా,

బాబు ఇప్పుడు వారికి ఎలా ఉంది అని అడుగగా, పూర్తిగా కొలుకున్నారు పెద్దయ్యా అని బదులివ్వగా, చాలా సంతోషం బాబు అయినా అంత రాత్రి సమయంలో దైర్యంగా వచ్చి మా అందరికీ చెప్పి తీసుకువెళ్లింది చూడు వాసంతి కూతురు కీర్తి, ఆ పాపకు చెప్పాలి బాబు థాంక్స్ అంటూ వారు గుర్తుకు రాగానే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ పడిపోతుండగా, పెద్దయ్యా అంటూ పట్టుకొని నెమ్మదిగా కుర్చీలో కూర్చోబెడుతూ, నా ప్రజలకు నా తరువాత నాయకుడిలా ఉండాల్సిన వ్యక్తి మాకోసం పాటుపడి ఉరి వేసుకొని చనిపోయాడు బాబు, అలాంటి కుటుంబానికి కష్ట సమయంలో తోడుగా ఉండవలసిన మేము బాధపెడుతూ దూరంగా ఉంచేసాము, ఈ బాధ ఎప్పటికీ తీరదు అని తన మనసులోని బాధను నెమ్మదిగా చెబుతూ నా కళ్ళల్లోని కన్నీటిని చూసి ఆపేస్తూ క్షమించు బాబు మా కష్టాలను నీకు చెప్పి బాధపెడుతున్నాను,

అది వదిలేయ్ నాతో ఏమిటో పని అన్నావు అని అడుగగా, టేబుల్ పై దారంతో ఉండగా చుట్టిన డబ్బును చూపిస్తూ పెద్దాయ్యా ఈ డబ్బు అని అడుగగా, ఆదా కొన్ని రోజుల క్రితం వాసంతి ఇంటి కిటికీ గుండా ఎవరో డబ్బు లోపలికి వేశారని, అంత కష్టాల్లో ఉన్న కూడా డబ్బును గూడెం ప్రజలకు ఉపయోగపడేలా చూడండి అని ఇచ్చింది బాబు, తన కొరికల్లా ఒకే ఒకటి బాబు మా ప్రజలు సంతోషంగా ఉండాలి అని చెప్పగా,

అయితే వాసంతి గారి కోరికను తీరుద్దామా పెద్దయ్యా అని చెప్పగా, ఏమిటి బాబు అంటూ ఆశ్చర్యంతో నా వైపే చూస్తుండగా, వాసంతి గారి మరియు పాప కళ్ళల్లో సంతోషాన్ని నింపుతానని మా కుటుంబానికి మాట ఇచ్చాను పెద్దయ్యా, మొదట పనిగా మీకు ఋణాలిచ్చి మోసం చేసిన కంపెనీ అడ్రస్ కావాలి అని అడుగగా, ఒక్కసారిగా నా మాటలలోని నిజాయితీ మరియు కాన్ఫిడెన్స్ ను చూస్తూ పెద్దయ్య ముఖం లో సంతోషం చిగురిస్తూ రెండు చేతులతో కన్నీటిని తుడుచుకుంటూ పైకి లేస్తుండగా చేతిని అందుకొని లేపగా,

టేబుల్ దగ్గరికి నడిచి బుక్ లో నుండి ఒక రిసిప్ట్ తీసి ఇదే బాబు ఆ మోసగాళ్ల అడ్రస్ అంటూ అందివ్వగా, అడ్రస్ చూస్తూ కోపంతో చదువుతూ పెద్దయ్య తాగడానికి నీళ్లు ఇస్తారా అని అడుగగా, కొద్దిసేపు ఆలోచించి నా మంచితనానికి ఉప్పు నీరు ఇచ్చి ఇబ్బంది పెట్టలేక క్షమించు బాబు నీళ్లు లేవు అంటూ తల వంచుకోగా, ఒకప్పుడు ఎవరైనా అడగకపోయినా సహాయం చేసే పెద్దయ్య, ఇప్పుడు కనీస ఒకరి దాహం తీర్చలేకపోతున్నందుకు చాలా బాధపడుతుండగా,

పెద్దయ్యా మీరు బాధపడకండి నాకు తెలుసు ఉప్పు నీరని నన్నే మీరు క్షమించాలి అంటుండగా, బాబు అంటూ ఆపగా, పెద్దయ్యా ఈ నీటి సమస్యను, రోడ్ మరియు డ్రైనేజీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లలేదా అని అడుగగా, ఇంతకు ముందు ఉన్న కలెక్టర్ గారు మా సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారని ఆయనను వేరే ప్రాంతానికి బదిలీ చేసేసారు, ఒక ఫైల్ అందుకొని ఇదిగో బాబు వాటితో పాటు ఇక్కడి సమస్యలన్నింటినీ ఆయా అధికారులకు నెలకు ఒకసారి ఇస్తున్నా కూడా పట్టించుకోవడం లేదు బాబు, కొంత మంది అధికారుల ద్వారా తెలుసుకున్నది ఏంటంటే, మాకోసం విడుదలైన డబ్బును ఎప్పుడో కొంతమంది అధికారులు తినేసారని, ఇక ఎన్ని సార్లు కలిసినా ఇక్కడి పరిస్థితులు మారవని అర్థమైపోయింది అని వివరించగా, సరే పెద్దయ్యా వెళ్ళొస్తాను అని చెప్పి బయటకు నడిచాను.

ఇప్పటివరకూ మా మాటలు ఎవరో వింటున్నట్లుగా నేను బయటకు వచ్చేసరికి టర్నింగ్ లో వెళ్లిపోగా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ గుంతల దారి నుండి బయటపడి పాప ఇంటి దగ్గర ఆగుతూ చీలికలు పడిన గోడను తాకుతూ బాధతో బైకు వైపుకు నడిచాను.ఇంటిలోకి వెళ్లి కొంత డబ్బు తీసుకొని నేరుగా వాటర్ క్యాన్ suppliers కు చేరుకొని అడ్రస్ ఇస్తూ సుమారు 100 కుటుంబాలకు పైగా వెంటనే ఇంటిఇంటికి వారు ఎన్ని అడిగితే అన్ని ఉదయం, సాయంత్రం రెండు ట్రిప్పుల చొప్పున నేను మళ్ళీ చెప్పేంత వరకూ రోజు వేయాలి అని చెప్పి డబ్బు ఇస్తూ ప్రస్తుతానికి ఎన్ని ఉంటే అన్ని, మీ వెహికల్స్ అన్నింటిలో అర్జెంట్ గా పంపివ్వాలి అని చెప్పగా నా నెంబర్ తీసుకొని చక చకా వెహికల్ లో పెద్ద క్యాన్స్ నింపడం మొదలెట్టగా,

అమ్మలిద్దరూ నాకోసం ఎదురుచూస్తుంటారని బైక్ ఎక్కి స్టార్ట్ చేస్తూ ఉత్సాహంగా 20 నిమిషాలలో దివ్యక్క ఇంటికి చేరుకున్నాను. కృష్ణ గాడు నాకొసమే బయట ఎదురుచూస్తూ ఆశ్చర్యంగా నోరు తెరిచి బైక్ నే చూస్తూ కదలకుండా నిలబడిపోయాడు.

సరిగ్గా వాడపక్కనే ఆపుతూ దిగి వాడి చేతిలో తాళాలు పెడుతూ ఇంటిలోపలికి వెళ్లగా, వాడయితే సంతోషంతో ఆత్రంగా ఎక్కి స్టార్ట్ చేసి వేగంగా ముందుకు దూకించాడు, అమ్మలిద్దరూ అంటీకి వంటలో సహాయం చేస్తుండగా, సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న అంకుల్ లేచి రా మహేష్ అంటూ పలకరిస్తుండగా, వెనుక నుండి మందు బాటిల్ తీస్తూ అంకుల్ మీకోసం అంటూ చేతికి అందివ్వగా, మహేష్ అంటూ అమాంతం కౌగిలించుకొని అంటీ వచ్చేలోపు దాచేయాలని లేకపోతే మన ఇద్దరినీ తిడుతుందని దాచిపెట్టడానికి లోపలికి వెళ్లారు, ఇంతలో వంటింట్లో నుండి దివ్యక్క రాగా ఇంటిని అందంగా మార్చినందుకు అమాంతం కౌగిలించుకొని థాంక్స్ దివ్యక్కా అంటూ నా సంతోషాన్ని పంచుకునగా, మా అన్నయ్య కోసం ఆ మాత్రం చెయ్యలేనా అంటూ నా వీపుపై ప్రేమగా నిమురసాగింది.

దివ్యక్కా ఆకలిగా ఉంది అని చెప్పగా, ఒక్క నిమిషం అన్నయ్యా కూర్చో వేడివేడిగా తిందువు అంటూ డైనింగ్ టేబుల్ పై కూర్చోబెట్టగా అంతలో అంకుల్ మరియు కృష్ణ గాడు వస్తూ అరేయ్ మామా ఎవరిది రా, సూపర్ గా ఉంది బైక్ అని సంతోషం పట్టలేక మాట్లాడుతుండగా, మనదే రా దాని గురించి తరువాత మాట్లాడుదాము ఆకలి వేస్తోంది మొదట కుమ్మేద్దాము అంటూ అంకుల్ తో పాటు ముగ్గురమూ కూర్చొనగా, వెలిగిపోతున్న అంకుల్ ముఖం చూసి నాన్న చాలా హుషారుగా ఉన్నట్టున్నారు ఏంటి విషయం అని కృష్ణ గాడు అడుగగా, అరేయ్ నెమ్మదిరా అంటూ చెవిలో బాటిల్ విషయం చెప్పగా, నాన్నా జాగ్రత్త అమ్మకు తెలిసిందంటే ఇక అంతే అని భయపెడుతుండగా, సరే సరే అంటూ చిన్నగా చెబుతూ అంటీ వస్తున్నారు అంటూ సైగ చెయ్యగా,

వంటింట్లో నుండి అంటీ, దివ్యక్క మరియు అమ్మలిద్దరూ పాత్రలు తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ పై పెడుతుండగా, అంటీ అంకుల్ ను బాగా కంట్రోల్ లో పెట్టినట్టు ఉన్నారే అని అడుగగా, అలాంటిదేమీ లేదు బాబు ఆయనే ఇంటికి దేవుడు అని చెబుతుండగా, అమ్మా అంటూ రెండు చేతులను జోడిస్తూ ఎలా ఉండే నాన్నను ఇలా మార్చేసి ఆస్కార్ నటననే మించిపోయావమ్మా అని కృష్ణ గాడు మాట్లాడగా, అక్కడ అంతా నవ్వులతో నిండిపోయింది. అంకుల్ మాత్రం ఎక్కడ బాటిల్ గురించి ప్రస్తావన వస్తుందో అన్న భయంతో మౌనంగా తలదించుకొని ఉండిపోయారు.

నలుగురూ అన్ని వంటకాలను వడ్డించగా కడుపునిండా తినేయగా, తిన్న ప్లేట్ లను తీస్తున్న అమ్మలిద్దరికీ వెనుక నుండి తలపై చెరొక ముద్దు పెడుతూ, బయటకు వెళ్ళొస్తానమ్మా అంటూ బైక్ తాళాలను హ్యాంగర్ కు తగిలిస్తూ, రేయ్ కారు తాళాలు తీసుకురమ్మని కృష్ణగాడికి చెప్పగా, కారులో మొదటగా విశ్వ సర్ కు కాల్ చేస్తూ కలవాలని చెప్పగా, మహేష్ ఎక్కడ ఉన్నావు నేనె స్వయంగా వస్తానని బదులివ్వగా, సర్ బయలుదేరిపోయాను మీరు ఎక్కడ ఉంటే అక్కడికే వచ్చేస్తాను అని చెప్పగా, ఆఫీస్ కు రమ్మనగా 20 నిమిషాలలో చేరుకొని సరాసరి రూమ్ కు వెళ్ళిపోగా,

మహేష్ అంటూ కౌగిలించుకొని ఇద్దరినీ కుర్చీలలో కూర్చోబెడుతూ విషయం అడుగగా, 20 నిమిషాలపాటు గూడెం ప్రజల గురించి వివరిస్తూ వారిని మోసం చేసిన సంస్థ గురించి చెప్పగా, దానికి బదులుగా ఒక ఫైల్ తీస్తూ ఆ సంస్థపై ఈ మధ్య కాలంలో చాలా కంప్లైంట్స్ వచ్చాయని చూపిస్తూ వారికి సపోర్ట్ గా చాలా పెద్దవాళ్ళు సపోర్ట్ ఉండటం వలన మేము ఎటువంటి చర్య వారిమీద తీసుకోలేకపోతున్నాము, కానీ చివరికి నీ దాకా వచ్చిందంటే ఏదో ఒకటి చేద్దాము పదా అంటూ స్వయంగా విశ్వ సర్ నే మా వెంట రాగా,

మా కారులోనే అక్కడికి చేరుకోగా మొత్తం ఆఫీస్ అంతా చెల్లా చెదురుగా అయిపోయి బౌన్సర్ లు అంతా రక్తం కారుతున్న గాయాలతో నొప్పి నొప్పి అంటూ కింద పడిపోయి అల్లడిపోతుండగా, సర్ తో పాటు లోపలికి వెళుతుండగా, ఒక పెద్ద వ్యక్తి తల నుండి రక్తం కారుతున్నా కూడా మా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, మీలో మహేష్ సర్ ఎవరు సర్ అని వినయంగా అడుగగా, నేనే అని చెప్పగా భయపడుతూ రెండు చేతులతో నమస్కరిస్తూ లోపలికి పిలుచుకునివెళ్లగా,

ఒక టేబుల్ పై ఎత్తువరకూ డబ్బుల కట్టలు పేర్చబడి ఉండగా, సర్ ఆ గూడెం ప్రజలకు మేము చాలా అన్యాయం చేసాము, మా తప్పు మేము తెలుసుకున్నాము అమ్మా నొప్పి అంటూ వీపుపై చేతులతో తడుముకుంటు, ఈ డబ్బు వారిదే మీరు ఎలా పంచమంటే అలా పంచేస్తాము అని చెబుతుండగా, ఆశ్చర్యంగా వింటూ ఏమి జరిగింది ఇక్కడ, ఇన్నిరోజులుగా మారని మీరు ఇంత సడెన్ గా మార్పు ఎలా వచ్చింది అని అడుగగా, సర్ అంత సమయం లేదు వాళ్ళు మళ్లీ వచ్చేస్తారు అంతలోపు మేము ఈ డబ్బుతో ఏమి చెయ్యాలో చెప్పండి ప్లీస్ సర్ అంటూ కాళ్లపై పడిపోగా,

వాళ్ళా ఎవరు అని విశ్వ సర్ అడుగుతుండగా, ఇంకొక ఇద్దరు కూడా నా కాళ్లపై పడిపోతూ దయచేసి అది మాత్రం అడగకండి సర్ అంటూ వదలకుండా గట్టిగా కాళ్ళు పట్టేసుకోగా, సర్ ఏమి జరిగితే ఏంటి ఇప్పుడు కావాల్సింది గూడెం ప్రజల సంతోషం అని చెబుతూ, వారివైపు తిరిగి సాయంత్రం లోపల ఒక్కొక్క కుటుంబానికి 50 వేలు మరియు ఈ సంవత్సరం పాటు ఎదురు వడ్డీ మరియు ఈ సంవత్సరం పాటు వారు ఆ డబ్బుతో ఎంతయితే సంపాదించి ఉండేవారో అంత లెక్కవేసి నయాపైసాతో సహా చేరిపోవాలి అంటూ ఆజ్ఞ వేస్తూ దానికంటే ముందు హాస్పిటల్ కు వెళ్ళండి అని చెప్పగా,

ఏదో గుర్తుచేసుకుంటూ అమ్మా నొప్పి వద్దులెండి సర్ చిన్న దెబ్బలే ముందు మీరు చెప్పినట్లుగానే చేసేస్తాము సర్ అంటూ డబ్బునంతా ఒక బ్యాగులోకి మార్చేస్తూ అందరినీ లేపుతూ చక చకా డబ్బుతో పాటు వ్యానులోకి ఎక్కుతూ గూడెం వైపుకు బయలుదేరారు.

నెక్స్ట్ అప్డేట్ తొందరగా రావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి

మా యొక్క వేరే వెబ్సైట్ కూడా చుడండి

మరిన్ని 2019 కొత్త కథలు

మంచి అమ్మాయి వేశ్య గా

జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం

సునీత- నా కలల రాణి 

నా ముగ్గురు పెళ్లాలు  

………………………………………………

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Online porn video at mobile phone


all telugu sextalugu sax storistelugu srungara kathaludasi khaniyatelugu updated sex storiestelugu sex kathalu ammalanja kathalu newlanja sex kathalutelugu puku dengudu kathalusex telugu newdenguduamma comics telugutelugu sex stories telugulotelugu aunty pukuammayi fucksrungara kathalutelugu dirty sex storiestelugu recent sex storiespuku storiestelugu amma kathalubuthusex stories websitetelugudengudukathalutelgu sex comtelugu boothu kathalu storiessex boothulujoke stories in telugutelugu bus sexgoogle telugu sexlanja munda kathalutelugu sex buthulusexi jokeswww sex kathalutelugu boothu storiestelugu xxnkamapisachi telugu boothu kathalu videostelugu x storystelugu hot sex storiestelugu sex stories with girl friendsex kama kathatelugu kamamsex stories new telugutelugu sex stories pdfsex stories websitetelugu dengichukunetelugu ammayi sexamma kama kathalutelugusexstoreispelli kavithalu telugusex telugu xxxsex story villagetelugu boothu kathalu storiespuku dengudu storiesdengulata story telugutelugu amma koduku sex kathalukama telugu kathalulanja boothu kathaluamma telugu comicsamma koduku telugu sex kathalutelugu sx storiestelugu sex com nettelugu sex novelspinni puku kathaludengulata kathalu telugutelugu kama kathalu pinnitelugu seexkama telugu sex storiesboothu kadalu telugupuku dengudu kathalu in telugutelugu akkasex chat storiestelugu akkagudda dengu in telugunew telugu xxxaunty sex kathaluxxxn telugux telugu storiesbest telugu xxxtelugu hot websitessex comics telugusex stories in telugu languagetelugu sex besttelugu dengulata kathaludengudu photostelugu xxx kathalutelugu new dengudu kathalutelugusexstories in telugutelugu sexy chatall telugu sextelugu indian sex storiestelugu sex stories pdfsex telugu newdenguduraja storiesteluguboothukathalu pinnitelugu seclatest sex stories com